Surprise Me!

Diana Edulji Says Suspend Hardik Pandya, KL Rahul Till Further Action | Oneindia Telugu

2019-01-11 170 Dailymotion

The BCCI treasurer Anirudh Chaudhary has pushed for strong punishment for cricketers Hardik Pandya and KL Rahul following their controversial remarks against women on a TV chat show.
#HardikPandya
#KLRahul
#BCCI
#AnirudhChaudhary

తదుపరి చర్యలు తీసుకునే వరకు టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లను సస్పెండ్ చేయడమే మంచిదని బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ అన్నారు. 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షోలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరినీ రెండు వన్డేల పాటు నిషేధించాలని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

Buy Now on CodeCanyon